Posts

Showing posts from September, 2009
యెదలో రాగాలూ ఎన్నెన్నో పలికే వేళలో ఆకాశ మేఘాలు ఆరాటపడుతుంది నేలలొ ఉన్న సాగర తీరం చేరాలని , కెరటాలు ఎగిరెగిరి పడుతుంది నింగితో కలవాలని మనసున్న మనిషి మనస్సు ఎప్పుడు ఏదో తెలియని తపనలో ఎవరికోసమో ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది .మనసు కోరుకునే తోడు దొరికితే ఆ నింగిని తాకిన సంతోషం ఈ జన్మ ఎత్తిన కారణం దన్యమగుతుంది ...