ఆమని పాడే కోయిల అందం , ఉషోదయం ముందు గడ్డి పరుపు మీద పడే హిమబింధువు అందం , తేలవారిన ఇంటి ముంగిట్లో ముగ్గుల్లో పెట్టె బంతిపూలు అందం.వర్షంలో తడిసి సూర్యుడు వెదజల్లే ఇంద్రధనుస్సు అందం. అన్నిటికన్నా మనసులో విరబూసిన స్నేహం మధురమైన అందం :)
Posts
Showing posts from February 7, 2012