ఆమని పాడే కోయిల అందం ,
ఉషోదయం ముందు గడ్డి పరుపు మీద పడే హిమబింధువు అందం ,
తేలవారిన ఇంటి ముంగిట్లో ముగ్గుల్లో పెట్టె బంతిపూలు అందం.వర్షంలో తడిసి సూర్యుడు వెదజల్లే ఇంద్రధనుస్సు అందం.
అన్నిటికన్నా మనసులో విరబూసిన స్నేహం మధురమైన అందం :)

Popular posts from this blog

a touching heart