యెదలో రాగాలూ ఎన్నెన్నో పలికే వేళలో
ఆకాశ మేఘాలు ఆరాటపడుతుంది నేలలొ
ఉన్న సాగర తీరం చేరాలని ,
కెరటాలు ఎగిరెగిరి పడుతుంది నింగితో కలవాలని
మనసున్న మనిషి మనస్సు ఎప్పుడు
ఏదో తెలియని తపనలో ఎవరికోసమో ఎప్పుడు
ఎదురుచూస్తూ ఉంటుంది .మనసు కోరుకునే తోడు
దొరికితే ఆ నింగిని తాకిన సంతోషం ఈ జన్మ ఎత్తిన కారణం దన్యమగుతుంది ...

Popular posts from this blog

a touching heart