MEMORIES ARE SO SWEET, MEMORIES ARE CUTE, MEMORIES ARE BEAUTIFUL, MEMORIES ARE AWESOME, MEMORIES ARE WELCOME, MEMORIES ARE MEMORABLE, WHEN MEMORIES ARE ABOUT YOU :)
THE MOON GIVES THE COOL RAYS TO PLEASE YOU, THE MILD WIND GIVES U THE COOL BREEZE TO FEEL U HAPPY THE FLOWERS GIVE YOU THE FRAGRANCE OF IT SURROUNDING, AND I GIVE MY HEART TO SLEEP U FOR EVER :) FEEL ME ALWAYS WITH YOU FOREVER AS LONG AS THIS LIFE IS WITH YOU AND ME :) FEEL THE GENTLE SLEEP IN MY LAPS AND FEEL MY HEART BEAT IN UR EARS TO FEEL ME ALWAYS WITH YOU :)
కలలు కళ్ళలో కోలువైనప్పుడు కవిత వెల్లువై కదిలినప్పుడు మల్లెలు మనసును మురిపించినప్పుడు మనసు ఊహలో తేలినప్పుడు ఎదలోని మౌనరాగం తూనీగలా నీ చెవిలో మెల్లగా నా ప్రేమను తెలిపినప్పుడు మంచు వర్షం నీమీద కమ్మగా నీ మనసును తడుపుతుంటే నా ఆత్మరాగం నీ గుండెను చేరి కదిలించి మన అనురాగం కావ్యమై నిలిచే కలకాలం
యెదలో రాగాలూ ఎన్నెన్నో పలికే వేళలో ఆకాశ మేఘాలు ఆరాటపడుతుంది నేలలొ ఉన్న సాగర తీరం చేరాలని , కెరటాలు ఎగిరెగిరి పడుతుంది నింగితో కలవాలని మనసున్న మనిషి మనస్సు ఎప్పుడు ఏదో తెలియని తపనలో ఎవరికోసమో ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది .మనసు కోరుకునే తోడు దొరికితే ఆ నింగిని తాకిన సంతోషం ఈ జన్మ ఎత్తిన కారణం దన్యమగుతుంది ...
ENN VAAZHVIN VINMEENAAI VANTHU EN IDAYA VEETTIRKU VELICHAMALITHAAI ENN JANNALIL VEESUM THENRALAAI NEE AANAAI NAAN SWAASIKKUM MOOCHUKAATRAI MAARINAAI EN KANGALIN OLIYAAI, EN SEVIGALIN VOLIYAAI ENN ITHAZH UCHARIKKUM ORE PEYARAAI NEE NINRAAI ITHAIYELLAM VIDA ENN UYIRIN OVVORU ANUVILUM NEE UYIRAAI KALANDUVITTAAI.